Monday, September 28, 2026
spot_img
HomeTELANGANAకరీంనగర్ జిల్లా సంఘటన్ శ్రీజన్ అభియాన్ అబ్జర్వర్ గా మహమ్మద్ కలిముద్దీన్

కరీంనగర్ జిల్లా సంఘటన్ శ్రీజన్ అభియాన్ అబ్జర్వర్ గా మహమ్మద్ కలిముద్దీన్

కరీంనగర్ జిల్లా సంఘటన్ శ్రీజన్ అభియాన్ అబ్జర్వర్ గా మొహమ్మద్ కలిముద్దీన్ ని నియమించిన నేషనల్ కో ఆర్డినేటర్ తెలంగాణ మైనారిటీ డిపార్ట్మెంట్ ఇంచార్జ్ షేకిల్ నవాజ్ ధన్యవాదాలు తెలుపుతూ మొహమ్మద్ కలిమొద్దీన్ ని నేడు కరీంనగర్ లో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ కార్యక్రమంలో దుశ్శాలువతో సత్కరించిన జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా చైర్మన్ ఎస్కే అక్బర్ అలీ, అబ్దుల్ రహ్మాన్, లయీఖ్ ఖాద్రీ, జమీలోద్దీన్, ఎండీ మతీన్, ఎండీ కలిము, ఇమ్రాన్, కీర్తీ, తిరుపతి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments