రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పట్టణనికి కేంద్రానికి చెందిన సీనియర్ ఫొటోగ్రాఫర్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి తండ్రి అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి కుటుంబసభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందే సుభాష్ పిల్లి కిషన్ ఏనుగందుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు