రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నార్మల మరియు దేశాయిపేట్ గ్రామాలకు ప్రత్యేక అధికారిగా నియమితులైన డిఈ నర్సింగ్ నాయక్. ఈ సందర్భముగా డిఈ నర్సింగ్ నాయక్, నార్మల పంచాయతీ సెక్రెటరీ A. రుతు ఆధ్వర్యంలో నార్మల గ్రామం అంగన్వాడి కేంద్రంలో బాల, బాలికలకు రాగి జావా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డి ఈ నర్సింగ్ నాయక్, పంచాయతీ సెక్రటరీ ఏ రుతు, ఉమా, రాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు