కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన గొల్లపల్లి యాదవ సంఘ సభ్యులు కమ్యూనిటీ హల్ నిర్మాణానికి నిదులు మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు పెంజర్ల దేవయ్య, సెక్రటరీ పొన్నవేణి రాజు, ఉపాధ్యక్షులు పెంజర్ల ప్రభుదాసు, క్యాషియర్ రాగం నాగరాజు, పెంజర్ల నారాయణ, అలివేలి అంజయ్య, శాగ శ్రీనివాస్, శాగ లక్ష్మణ్ లు పాల్గొన్నారు