కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామంలో ఈరోజు పేకాట ఆడుతున్న 9 మందిని కరీంనగర్ టాస్క్ ఫోర్స్ సిఐ రవీందర్ టీం మరియు జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి ఆధ్వర్యంలో విశ్వసనీయమైన సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీస్ లు మెరుపు దాడి చేశారు.
1.అట్లూరి రాజేశ్వర చారి..
2.మాదిరెడ్డి వెంకటరెడ్డి
3.మాదారి కృష్ణారెడ్డి
4.రేగుల రఘు
5.అప్పల సతీష్
6.ప్రతాపరాజు.
7.శివరాత్రి రాజు
8.కేతిపల్లి నరసింహారెడ్డి
9.గుంట శ్రీనివాసరెడ్డి. అను 9 మందిని పోలీసులు పట్టుకున్నారు వీరి వద్దనుండి 50700 రూపాయల నగదు మరియు సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు.. నేరస్థులపై తగిన చర్యలు తీసుకుంటామని. జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు