ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 107వ జయంతి ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ స్వతంత్ర సమరయోధుడు, దళిత ముద్దుబిడ్డ, సంఘ సంస్కర్తగా, రైల్వే మరియు రక్షణ శాఖ మంత్రిగా, భారతదేశ మాజీ ఉప ప్రధానిగా భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కొర్మిశెట్టి తిరుపతిరెడ్డి, ఎల్లాడిపేట మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రామిరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు అన్నవేని రవి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీక్, ఎల్లారెడ్డిపేట మండల యువజన అధ్యక్షులు రాజు నాయక్, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అంతేర్పుల గోపాల్, మండల కార్యదర్శి సురేందర్, ఎల్లారెడ్డిపేట పట్టణ యువజన అధ్యక్షులు అంతేర్పుల కనకరాజు, గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గుండ్ల శ్రీనివాస్, శ్రీపాల్ రెడ్డి, సాయి రెడ్డి, నర్సింలు, శంకర్, రామచందర్, వడ్నాల ఆంజనేయులు, బండారి బల్రెడ్డి, నంది కిషన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బీ పేట రాజు తదితరులు పాల్గొన్నారు