Sunday, September 8, 2024
spot_img
HomeSPORTSమాంచెస్టర్‌’కు రొనాల్డో బైబై

మాంచెస్టర్‌’కు రొనాల్డో బైబై

దోహా: మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో పోర్చుగల్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో బంధం ముగిసింది. పరస్పర అంగీకారంతో అతడితో కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్టు క్లబ్‌ బుధవారం వెల్లడించింది. 37 ఏళ్ల రొనాల్డో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తోపాటు..జట్టు మేనేజర్‌ ఎరిక్‌ టెన్‌ హాగ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. దాంతో క్లబ్‌కు రొనాల్డో గుడ్‌బై చెప్పనున్నాడని అంతా భావించారు. 346 మ్యాచ్‌ల్లో మాంచెస్టర్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రిస్టియానో 145 గోల్స్‌ చేశాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments