Friday, July 12, 2024
spot_img
HomeTELANGANAప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ వాహనం తనిఖీ

ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ వాహనం తనిఖీ

కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలూ నిర్వహించారు. అదే సమయంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సమావేశం ముగించుకొని వేములవాడ వస్తున్న ఎమ్మెల్యే అది శ్రీనివాస్ వాహనాన్ని కూడా వదలకుండా పోలీసులు తనిఖీ చేయగా ప్రశాంతంగా వాహన తనిఖీకి సహకరించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments