రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో విష జ్వరంతో తుడుం హన్ష్ (30)నెలల వయసు గల బాలుడు మృతి. మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎనగందుల నరసింహులు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి కోరారు.