హైదరాబాదులో రాష్ట్ర బీజేపీ నిర్వహిస్తున్న సోషల్ మీడియా వాలంటీర్స్ సమావేశానికి మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిజెపి లీడర్లు కిరణ్ నాయక్ ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోమ్ మినిస్టర్ అమిత్ షా హాజరయ్యారు. రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలో సోషల్ మీడియా వాలెంటర్స్ కు సూచించారు