రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావు పేట మండలం పెద్దమ్మ స్టేజి వద్ద రోడ్ ప్రమాదం జరిగింది RTC బస్సుని ఒక కారు వచ్చి బలంగా డికోట్టడంతో బస్సు కింది భాగంలోకి చొచ్చుకొని పోయినది. దీంతో కారు ముందు భాగం సైడ్ భాగం మొత్తం పగిలి పోయింది. ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదు. కారును బస్సు కింది భాగం నుండి బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే ప్రాంతంలో ఒక నెల క్రితం ట్రక్కు బైక్ డికొని ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు జాగ్రత్త వెళ్లాలని స్థానికులు చెపుతున్నారు