రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన షేక్ సాబేర బేగం మీడియాతో మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, మానా కొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్న అనీ అన్నారు