కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో శనివారం దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం ఇచ్చిన దళిత బంధు సాధన సమితి సభ్యులు. ఈ కార్యక్రమంలో సాధన సమితి సభ్యులు రామంచ రాకేష్, ఆకినపెల్లి ఆకాష్, దాసరపు నాగరాజు, కొర్రీ సతీష్, గంగారపు ప్రవీణ్. రామంచ శ్రీకాంత్, పోతుల శ్యాం కుమార్, దేవరకొండ. సరిత, అరుణ, కనకం, రత్నాకర్, కోడెపాక రక్షిత్, సాధన సమితి సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..