రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన బొజ్జ కనకరాజు ఏప్రిల్ 3న ఫోను ను పోగొట్టుకున్నాడు. వీర్నపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు CIER డాటా షాప్ ఎంట్రీ ప్రకారం పోయిన ఫోన్ ని ట్రెస్ చేసి పోగొట్టుకున్న ఫోన్ ని బుధవారం రోజున ఏఎస్ఐ రాజిరెడ్డి అతనికి అప్పగించారు