తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్క, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు రానున్నారు 9:30 గంటలకు వారు మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం గంగాపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని రెబ్బెన మండల అధ్యక్షుడు L. రమేష్ పిలుపునిచ్చారు