Saturday, July 13, 2024
spot_img
HomeTELANGANAవిద్యార్థులను అభినందించిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్.

విద్యార్థులను అభినందించిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేటలో గల ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాలుగవ తరగతి చదువుకుంటున్న మలవత్ శ్రీకాంత్ వరంగల్ లోని గురుకుల పాఠశాలకు, వంగ మనస్విని, చిన్న బోనాల గురుకుల పాఠశాలకు, శివరాత్రి నిక్షిత చిన్న బోనాలకు అంకారి సంజన బద్దెనపల్లి గురుకుల పాఠశాలకు ఎంపిక కాగ విద్యార్థులను స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ నోట్ బుక్ లు, పెన్నులు అందించి ఒగ్గు అభినందించారు. ఈ సందర్భంగా ఒగ్గు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు అని బాలరాజు యాదవ్ కొనియాడారు. ఐదుగురు విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపిక కావడానికి కృషిచేసిన ఉపాధ్యాయులను బాలరాజు యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయులు రజిత, అంజలి, మంజుల, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments