Wednesday, May 29, 2024
spot_img
HomeTELANGANAవిద్యార్థినీ విద్యార్థులు సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి

విద్యార్థినీ విద్యార్థులు సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి

సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కోరారు. పరీక్షల్లో ఎలాంటి గందగోళానికి లోనుకాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థిని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఆల్ ద బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments