రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్ష చేపట్టారు. ధాన్యానికి రూ,500 బోనస్ ఇవ్వాలని పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులపై శ్రద్ధ లేదని విమర్శించారు వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆగయ్యతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు