రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామం బాకుర్పల్లి తండాకు విచ్చేసిన గిరిజన మోర్చా నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన శ్రీరాములు నాయక్ గిరిజన ముఖ్య కార్యకర్తలతో పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి చర్చించారు. పార్లమెంటు ఎలక్షన్లో మోడీకి అత్యధిక ఓట్లు వేయాలని బండి సంజయ్ గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్, రామ్సింగ్ నాయక్. తిరుపతి. నాయక్ గణేష్ నాయక్. రమేష్ నాయక్ జవహర్ నాయక్. గుండ్యా నాయక్. తండా మహిళలు పాల్గొన్నారు