తెలంగాణ రాష్ట్ర సాధకులు మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల.చెంద్రశేఖర్ రావు 70వ పుట్టినరోజు సంధర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్ లో BRS పార్టీ జిల్లా అధ్యక్షులు తోట.ఆగయ్య, మరియు టేస్కాబ్ జాతీయ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ కేక్ కోసి మొక్కలు నాటి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆగయ్యా మాట్లాడుతూ తెలంగాణ సాధించిన గౌరవ కెసిఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ జిల్లా ప్రజలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆకునూరి శంకరయ్య, మ్యాన రవి, వెంగల శ్రీనివాస్, కుంబాల మల్లారెడ్డి, బైరి ప్రభాకర్, సబ్బని హరీష్, విరబత్తిని కమలాకర్, సత్తార్, అగ్గి రా, మిర్యలకర్ భాస్కర్, జవహర్, దిడ్డి రాజు, గుండ్లపల్లి పుర్ణచందర్, కల్లూరి రాజు, తుమ్మ రాజు, పాతూరి రాజిరెడ్డి, బొల్లి రామ్మోహన్, శ్యామ్, సికిందర్, పొరండ్ల రమేష్, మనాల అరుణ్, అప్రోజ్, చోటు, చేరాల స్వాతి, వనజ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.