Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAముస్తాబాద్ రజక యూత్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

ముస్తాబాద్ రజక యూత్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రజక యూత్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తిరుమతి యాదగిరి, ఉపాధ్యక్షుడిగా నీటి కృష్ణ, కోశాధికారిగా మీరు దొడ్డి రాజు, ప్రధాన కార్యదర్శిగా మీరు తోటి ఎల్లమ్మ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు డీటి నరసింహులు, దీటి రాజు డిటి వెంకటేష్, భరతు, రాహులు, పున్నం అనిల్, ఆకారం శ్రీధర్, కొత్తపల్లి విష్ణు, అభిలాష్ సూర్య పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డ యాదగిరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ రజక యూత్ అసోసియేషన్ అభివృద్ధికి ఎల్లవేళలా పని చేస్తూ యూత్ అభివృద్ధికి కృషి చేస్తానని తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments