రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావపేట మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగ వేడుకల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు మంగళవారం నిర్వహించారు సంగం సభ్యులు వారిని సన్మానించారు. వారి వెంట టెస్కాబ్ చేర్మెన్ కొండూరి రవీందర్ రావ్ రాజన్న సిరిసిల్ల జిల్లా BRS అధ్యక్షుడు తోట అగయ్య తదితరులు పాల్గొన్నారు