సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి వయస్సు సుమారు 55- 60 సంవత్సరాలు బిజిగిరి షరీఫ్. పోత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్యన km. No.318/41-39 ఎగువ మెయిన్ లైన్ ట్రాక్ మధ్యన MLSW గూడ్స్ క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్. జి తిరుపతి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని. మృతుడు ఆరెంజ్ బ్లాకు వైట్ చెక్స్ ఫుల్ షర్టు. బ్లూ బ్లాక్ చెక్స్ డిజైన్ గల లుంగీ ధరించి ఉన్నాడని. మృతుని తల వెంట్రుకలు నలుపు తెలుపు కలవని శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో భద్రపరచడమైనదని మృతుని వివరాలు ఎవరికైనా తెలిసినచో జీ తిరుపతి. ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం. ఫోన్ నంబర్లు 9949304574/8712658604 గల నంబర్లకు తెలుపాలని కోరారు