రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామం వద్ద ఆదివారం రోజున కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన సుర బుచ్చాయ్య(70)అనే వ్వక్తి హరిదసునగర్ దగ్గర మూల మలుపు వద్ద బైకును వెనుక నుండి ఢీకొని కిందపడి తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు