Sunday, March 23, 2025
spot_img
HomeTELANGANAముస్తాబాద్ నూతన S.I గా CH.గణేష్

ముస్తాబాద్ నూతన S.I గా CH.గణేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నూతన ఎస్ ఐ గా CH.గణేష్ బాధ్యతలు చేపట్టారు. కాగా ఇదివరకు ఉన్న ఎస్ ఐ శేఖర్ రెడ్డి బదిలీపై కరీంనగర్ కు వెళ్లగా అయన స్థానం లో CH.గణేష్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఐ గణేష్ కు పలువురు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments