రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎంపిడిఓ కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన ఎంపిడిఓ సత్తయ్య. ఈకార్యక్రమానికి జెడ్పిటీసీ చీటి లక్ష్మణ్ రావు, ఎంపిపి పిల్లి రేణుక, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఎంపిపి భాస్కర్, ఎంపిటిసి ఎనగందుల అనసూయ నరసయ్య, తదితరులు హాజరై నివాళులు అర్పించారు.