Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANAఆనారోగ్యంతో బాధ పడుతున్న మహిళకు ఆర్ధిక సాయం

ఆనారోగ్యంతో బాధ పడుతున్న మహిళకు ఆర్ధిక సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ దురదృష్టవశాత్తూ చిన్నవయసులోనే ఈ మద్య కాలంలో అనారోగ్యానికి గురి కావటంతో హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 5000 ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన BRSమండల ఉపాధ్యక్షుడు, అమ్మ పౌండేషన్ చైర్మన్ ఆకుల మురళి మోహన్. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ ఇంకా ఎవరైనా దాతలు సహాయం చెయ్యాలి అనుకుంటే సదరు మహిళ phone pay nomber 7893398201కు ఆర్ధిక సహాయం అందించగలరని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments