రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ బెటాలియన్ వద్ద ఆదివారం యాక్సిడెంట్ జరిగింది. అదే దారిలో అటువైపు వెళుతున్న సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి వారిని చూసి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు చికిత్స నిమిత్తం వారిని సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు