రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం కార్పొరేషన్ల ఎర్పాటుతోనే సాధ్యమని తెలంగాణలొ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపు ఆరు గ్యారంటీల పథకాలతో పాటు అన్నీ కులాలకు కార్పొరేషన్ల ఎర్పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్లు ఎర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి తెరలేపారని తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో సమగ్ర సర్వే చేపట్టి దానికి అనుగుణంగా కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్నీ గద్దె దింపిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాలను ద్రుష్టిలో పెట్టుకొని కార్పొరేషన్లను ఎర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్ధిళ్ళ శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వోడితెల ప్రణవ్ బాబు కు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కసుబోజుల వెంకన్న విలేకరుల సమావేశంలో దన్యవాదాలు తెలియజేశారు…