ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ సలహాదారునిగా ప్రమాణ స్వీకారం చేసిన కేశవరావు కి శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..