ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలొ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో మండల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఆకుల లతాను, ప్రధాన కార్యదర్శిగా బుర్కా జోతి, మండల ఉపాధ్యక్షురాలుగా గన్న శోభ ను నియమించారు. ఈ కార్యక్రమంలొ మహిళ నాయకురాళ్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు దొమ్మటి నరసయ్య, సద్ది లక్ష్మారెడ్డి, మొహమ్మద్ షేక్ గౌస్, బండారి బాల్ రెడ్డి, గంట బుచ్చ గౌడ్, గంట వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, చెన్నిబాబు, గుడ్ల శ్రీనివాస్, అంజయ్య గౌడ్, దత్తాత్రేగౌడ్, బానోతు రాజు నాయక్ తదితరులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు