Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANAచలో హైదరాబాద్ పోరుబాటను విజయవంతం చేయండి

చలో హైదరాబాద్ పోరుబాటను విజయవంతం చేయండి

ఈ నెల 4వ తేదీన చేపట్టిన చలో హైదరాబాద్ పోరు బాటను విజయవంతం చేయాలనీ రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచులు కోరారు. నేడు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా తాజా మాజీ సర్పంచ్ లకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెలించాలని ధర్నాలు నిరసనలు చేసినప్పటికి ప్రభుత్వం స్పందించడం లేదని అందుకే ఈ నెల 4వ తేదీన చేపట్టిన చలో హైదరాబాద్ పోరుబాటలో పాల్గొని విజయవంతం చేయాలనీ రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచులు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments