రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మొహరం పండుగ ఘనంగా నిర్వహించారు. మొహరం పండుగ నిర్వహకులు పీరీలను దప్పులతో ఊరేగించారు,
మొహరం పండుగ హిందూ ముస్లిం ఆత్మీయతకు నిదర్శనమని మరియు ఆ దేవుని ఆశీస్సులతో ముస్తాబాద్ ప్రజలకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొహరం పండుగ నిర్వాహకులు నవాజ్, కైరునిస, నజీమ్ సిరాజ్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు.