ఈరోజు 2024 డిసెంబర్ 4 నాడు హనుమకొండ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధన JAC ఆధ్వర్యంలో పేద, మధ్యతరగతి వర్గాలైన BC, SC, ST, EBC ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధనకై నిర్వహించబడుతున్న రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భముగా BRS హనుమకొండ జిల్లా ఎ స్సి సెల్ ప్రధాన కార్యదర్శి పోగుల రమేష్ మరియు MASS వ్యవస్థాపకులు మిద్దెల పాక రవీందర్, రాష్ట్ర అధ్యక్షులు జెన్ను రాములు 3వ ఋ రిలే నిరాహారదీక్షలు ప్రారంభించి మద్దతు తెలియజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంద రమేష్, ప్రధాన కార్యదర్శి బరిగాల బాబు, కొట్టే యేసేబు, కార్యదర్శి కొగిలా రూప, మండల అధ్యక్షులు : ఎల్లస్వామి, దళపతి ప్రసాద్, మండల నాయకులు : జయపాల్, రాజేందర్ DSU నాయాలులు పాల్గొన్నారు.