రాజన్న సిరిసిల్ల జిల్లాలొ సిరిసిల్ల కొత్త బస్టాండ్ గల మసీద్ ముందు ఉన్న సిసి రోడ్ మధ్యలో మ్యాన్ హోల్ ఏర్పడింది దాన్ని సరి చేయకుండా అలానే వదిలి పెట్టారని స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు