Saturday, July 13, 2024
spot_img
HomeTELANGANAజిల్లేళ్ళ చెక్ పోస్టులో రూ.80400 పట్టివేత

జిల్లేళ్ళ చెక్ పోస్టులో రూ.80400 పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లేళ్ళ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో పోలిసుల తనిఖీల్లో రూ.80400 నగదు పట్టివేత. కొమురవెళ్లి నుండి వేములవాడ కు వస్తున్న కారులో 80400 రూపాయలను పట్టుకున్న పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రూ.50 వేల నగదుకు మించి తరలిస్తే సీజ్ చేస్తామని వెల్లడించిన అధికారులు. పట్టుకున్న నగదును ఎన్నికల అధికారులకు అప్పగించిన పోలీసులు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, పోలిస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments