16 కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినందుకు మరియు 5 హామీలు అమలు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి 100 రోజుల పాలనలో హామీలు నేరవేర్చినందుకు కోరుట్లపేట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. టీమ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షుడు గూడ విజయ్ రెడ్డి, మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు న్యాయం చేసి విదంగా 16 కార్పొరేషన్స్ ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దాన్యావధాలు తేలిపారు. రాబోయే పార్లమెంట్ ఇన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోరుట్లపేట గ్రామం నుండి 100% ఓటు బ్యాంకు వచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీమ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షుడు గూడ విజయ్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవానందం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండే రమేష్ రెడ్డి, గూడ నారాయణ రెడ్డి, అంజి గౌడ్, రాజు, దేవయ్య, శశి, దిలీప్, సంపత్, రాంరెడ్డి, కిషన్ తదితరులు పాల్గొన్నారు*