చేపల వేటకు వెళ్లి మృతి చెందిన మృతుడు ముత్యల బాలకృష్ణ కేసును రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం ఎస్ఐ నమోదు చేసిన అనంతరం తదుపరి విచారణను ఎల్లారెడ్డిపేట సర్కిల్ సిఐ బి.శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేసి నేరస్తులకు, కరెంట్ షాక్ వల్ల చనిపోయే ప్రమాదం ఉందని తెలిసి కూడా, (మృతుని) ముత్యాల బాలకృష్ణ ను చేపలు పట్టడానికి మానేరు వాగులోకి తీసుకొని వెళ్లి కరెంట్ షాక్ తో చేపలు పట్టి మృతుని యొక్క మరణానికి కారణం అయినందున సదరు నేరస్తులైన 1)గుమ్మడి శంకర్, 2).పూటకుల సుధీర్ అను ఇద్దరిని ఈరోజు సిఐ అరెస్టు చేసి సిరిసిల్ల కోర్టులో హాజరు పర్చగా సిరిసిల్ల కోర్టు నేరస్తులు ఇద్దరికీ జ్యూడిషియల్ రిమాండ్ విధించిందని వారిని కరీంనగర్ జైలుకు పంపించామని తెలిపిన సిఐ