ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయితీ స్పెషల్ ఆఫీసర్ గా నియామితులైన డిప్యూటీ తహసిల్దార్ జయంత్ కుమార్ ను బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి, గోగురు శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, పందిర్ల సుధాకర్ గౌడ్, సత్యం, దేవరాజు, గోపాల్ రెడ్డి, భగవంతు రెడ్డి, పాల్గొన్నారు.