ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఆహ్వాన మేరకు మహంకాళి బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రజాభవన్ లో జరిగిన బోనాల జాతర ఉత్సవాలకు హాజరై, ఎమ్మెల్యే శ్రీ గణేష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…..