Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAసీఐ ప్రవీణ్ అరుదైన గౌరవం

సీఐ ప్రవీణ్ అరుదైన గౌరవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామం మద్దివేణి లక్ష్మన్ (రిటైడ్ కండక్టర్) కుమారుడు మద్దివేణి ప్రవీణ్ మొదట ఎస్ ఐ ఉద్యోగం పొంది తరువాత నిర్మల్ సీఐ గా ప్రమోషన్ లో వెళ్లి అక్కడ పలు సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు నిర్మల్ టౌన్ SHO గా ఉత్తమ సేవలు నిర్వహించడంతో నిన్న జరిగిన 76వ గణతంత్ర దినోత్సవంలో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. సీఐ ప్రవీణ్ కీ గొల్లపల్లి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments