వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల్ గ్రామ సంచార ముస్లిం అచ్చుకట్ల తెగకు చెందిన వరుడికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వధువుతో చౌటుప్పల్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులు ఆశీర్వదించిన తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాకుబ్. ఈ సందర్భముగా స్థానిక సంచార ముస్లిం తెగల పెద్దలతో ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకుని వారికి సంఘం అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తుందని ధైర్యం చెప్పారు.