Monday, October 7, 2024
spot_img
HomeTELANGANAరోడ్డు ప్రమాదంలో వ్యక్తికీ తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికీ తీవ్ర గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కపెల్లి గ్రామానికి చెందిన ఓ ప్రముఖ పత్రిక విలేకరి పోతుల భాస్కర్ (గాంధీ) శుక్రవారం ఉదయం తన బైక్ పై అక్కపెల్లి నుండి ఎల్లారెడ్డిపేటకు వెళుతుండగా ఈ క్రమంలో మధ్యలో గల ధూమాల ఎల్లమ్మ మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ భాస్కర్ బైకును బలంగా ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో విలేఖరి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు భాస్కర్ ను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments