Tuesday, December 16, 2025
spot_img
HomeTELANGANAపిల్టర్ చేసిన నీటిని సరఫరా చేయాలనీ అధికారులకు ఒగ్గు బాలరాజ్ వినతి

పిల్టర్ చేసిన నీటిని సరఫరా చేయాలనీ అధికారులకు ఒగ్గు బాలరాజ్ వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల పలు వార్డులలో మిషన్ భగీరథ నీరు అపరిశుభ్రంగా వస్తుందని పలువురు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు చరవాణి ద్వారా ఫిర్యాదు చేశారు. పిర్యాదు పై స్పందించిన ఆయన పలువురి ఇండ్లలోకి సరఫరా అవుతున్న నీటినీ పరిశీలించగా నీరు అపరిశుభ్రంగా వస్తుందని ఫిల్టర్ చేసిన తర్వాత వదలాలని మిషన్ భగీరథ అధికారులతో పోన్ లో మాట్లాడారు. గతంలో మాదిరిగా సరిపోయే విధంగా మిషన్ భగీరథ నీరు రావడం లేదనీ పలు వార్డుల ప్రజలు చెప్పగా సరిపోయే విధంగా మిషన్ భగీరథ నీటినీ వదలాలని అధికారులకు విన్నవించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments