Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAహైదరాబద్ ఖులి ఖుతుబ్ షా మైదానంలో సంవిధాన్ బచావో మీటింగ్

హైదరాబద్ ఖులి ఖుతుబ్ షా మైదానంలో సంవిధాన్ బచావో మీటింగ్

రేపు హైదరాబద్ ఖులి ఖుతుబ్ షా మైదానంలో సాయంత్రం 6 గంటలకు సంవిధాన్ బచావో సంవిధాన్ జిందాబాద్ అనే నినాధంతొ 20 వేల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలతో జరగనున్న బహిరంగసభకు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్న నేషనల్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గర్హి. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత బాబ సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపు మాపే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టడమే పబ్లిక్ మీటింగ్ ఉద్దేశ్యమని కావున రేవు జరగబోయే బహిరంగా సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ SC, ST మైనారిటీ సెల్ నాయకులూ,కార్యకర్తలు అందరు హాజరై దగాకోరు బీజేపీ చేస్తున్న దమన కాండను తిప్పికొట్టే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం ఛైర్మన్ మహమ్మద్ తాజోద్దీన్ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments