Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANAఎల్లారెడ్డిపేట మండలం నుంచి RTC బస్సు ప్రారంభం

ఎల్లారెడ్డిపేట మండలం నుంచి RTC బస్సు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి ఉదయం రెండు ట్రిప్పులు సాయంత్రం రెండు ట్రిప్పుల చొప్పున సోమవారం బస్సు ను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 6-30 గంటలకు కోరుట్ల డిపో నుండి బయలుదేరి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని బస్టాండు 9 45 నిమిషాలకు చేరుకుంటుంది. తిరిగి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి కోరుట్లకు చేరుకుంటుంది. కోరుట్ల బస్టాండ్ నుండి మధ్యాహ్నం మూడు ఎగంటలకు బయలుదేరి సాయంత్రం 6:35 గంటలకు కు ఎల్లారెడ్డిపేట బస్టాండ్ చేరుకుంటుంది. ఎల్లారెడ్డిపేట బస్టాండ్ నుండి తిరిగి కోరుట్ల డిపోకు రాత్రి చేరుకుంటుంది. కోరుట్ల డిపో నుండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి ప్రతిరోజు నాలుగు ట్రిప్పులు బస్సు నడుపుతున్నందుకు కోరుట్ల డిపో మేనేజర్ కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments