తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ కదనభేరి సభకు బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా, హుజురాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, BRS పార్టీ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, గౌరవ కౌన్సిలర్స్, PACS చైర్మన్ పొనగంటి సంపత్ అధ్వర్యంలో సభకు భారీగా తరలివెళ్లిన BRS శ్రేణులు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.