రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాకతీయ యూనివర్సిటీ NSUI విద్యార్థి నాయకుడు సారు రాకేష్ జన్మదిన వేడుకలు కేకే యువసేన మండలాధ్యక్షుడు మహేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సద్ది మధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచి వాక్చాతుర్యంతో అజ్జల అంచలుగా ఎదుగుతూ విద్యార్థిగా ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలని అలవర్చుకొని విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తూ యువ నాయకుడిగా పేరు తెచ్చుకొని ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై గల వ్యక్తి ప్రజాగోతగా మారి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలే తన సమస్యలకు భావిస్తూ ముందుకు వెళుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ అందరి ఆదరణ పొందుతూ రాబోయే కాలంలో యువ నాయకుడిగా తన తనదైన ముద్రను వేసుకొని జన నాయకుడిగా సేవలందించాలని మునుముందు ఉన్నత పదవులు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు దేటి నరసింహులు అరుట్ల మహేష్ రెడ్డి సద్ది మధు రాజేశం శీల ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు