ఎల్లారెడ్డిపేట మండలం కేసీఆర్ కాలనీకి చెందిన సపాయి కార్మికుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మద్దికుంట నర్సింలు (45 ) స్థానిక గ్రామపంచాయతీలో సఫాయి కార్మికుడిగా పనిచేస్తున్న నర్సింలు కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తీవ్ర అస్వస్థకు గురై తన ఇంట్లోనే మృతి చెందాడు. తన మృతిపై స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది, కార్మికులు విచారం వ్యక్తం చేశారు