Home TELANGANA మేడారం మహా జాతరలో కంటోన్మెంట్ MLA శ్రీగణేష్

మేడారం మహా జాతరలో కంటోన్మెంట్ MLA శ్రీగణేష్

0
220

శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద ఎమ్మెల్యే శ్రీగణేష్ కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా పూజారులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవార్లను ప్రార్ధించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here